నేడు డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్న 'బూట్‌కట్ బాలరాజు'

by సూర్య | Mon, Feb 26, 2024, 06:32 PM

శ్రీ కోనేటి దర్శకత్వంలో బిగ్ బాస్ తెలుగు ఫేమ్ సయ్యద్ సోహెల్ ర్యాన్ నటించిన బూట్‌కట్ బాలరాజు చిత్రం ఫిబ్రవరి 2, 2024న విడుదల అయ్యింది. ఈ రోలర్ కోస్టర్ ఎంటర్‌టైనర్ యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్  ప్రకారం, ఈ సినిమా ఫిబ్రవరి 26, 2024న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.


ఈ సినిమాలో మేఘలేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ, అవినాష్, సద్దాం, కొత్త బంగారు లోకం వివేక్ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకి Md. పాషా నిర్మిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు.

Latest News
 
విజయ్ సేతుపతి 'మహారాజ' మూవీ చైనాలో కూడా మాస్ కలెక్షన్... Thu, Dec 12, 2024, 12:50 PM
మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట Thu, Dec 12, 2024, 12:17 PM
ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'బరోజ్ 3డి' Thu, Dec 12, 2024, 12:12 PM
'గేమ్ ఛేంజర్' కొత్త ప్రోమోని విడుదల చేసిన శంకర్ Thu, Dec 12, 2024, 12:07 PM
6 రోజుల్లోనే 1000 కోట్ల వసూళ్ళని సాధించిన 'పుష్ప 2'... Thu, Dec 12, 2024, 12:05 PM