యూట్యూబ్ ట్రేండింగ్ లో 'భీమా' ట్రైలర్

by సూర్య | Mon, Feb 26, 2024, 06:35 PM

కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో టాలీవుడ్ మాకో స్టార్ గోపీచంద్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'భీమా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదల కానుంది.


ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో ట్రేండింగ్ వన్ పోసిషన్ లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.

ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో గోపీచంద్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో యువ తమిళ నటి ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
తమిళ నటుడు, రాజకీయ నాయకుడు అరుల్మణి కనుమూత Fri, Apr 12, 2024, 10:10 PM
2.5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'లక్కీ బాస్కర్' టీజర్ Fri, Apr 12, 2024, 08:36 PM
'వేట్టైయాన్‌' లో తన పాత్ర గురించి ఆసక్తికరమైన అప్డేట్ ని వెల్లడించిన ఫహద్ ఫాసిల్ Fri, Apr 12, 2024, 08:32 PM
రీ-రిలీజ్ కి సిద్ధంగా ఉన్న 'సై' Fri, Apr 12, 2024, 08:30 PM
నిహారిక కొణిదెల తొలి చలనచిత్రానికి క్రేజీ టైటిల్ ఖరారు Fri, Apr 12, 2024, 08:28 PM