'కల్కి 2898 AD' నైజాం ప్రీ-రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్

by సూర్య | Mon, Feb 26, 2024, 04:14 PM

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాకి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. త్వరలో ఈ సినిమా టీజర్ విడుదల కానుండడంతో అభిమానుల్లో, సాధారణ ప్రేక్షకుల్లో సందడి నెలకొంది. శరవేగంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్న ఈ సినిమా నైజాం ఏరియా రైట్స్ 75 కోట్లకు కోట్ అయ్యినట్లు సమాచారం. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల నుండే 200 కోట్లు వ‌సూళ్లు రాబ‌ట్టాల‌ని మూవీ మేక‌ర్స్ భావిస్తున్నార‌ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రభాస్ సినిమాల్లో ఇదే అత్యధికం.

అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్-ఇండియా బిగ్గీ ప్రపంచవ్యాప్తంగా మే 9, 2024న విడుదల కానుంది. ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ మరియు ఇతరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ హై బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
కనక దుర్గ అమ్మరివారిని దర్శించుకున్న 'హరి హర వీర మల్లు' బృందం Mon, Dec 02, 2024, 05:19 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న 'L2- ఎంపురాన్' Mon, Dec 02, 2024, 05:15 PM
'కల్కి 2898 AD' ని జపాన్‌లో ప్రమోట్ చేయనున్న ప్రభాస్ Mon, Dec 02, 2024, 04:48 PM
నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద $2M సాధించిన 'పుష్ప 2' Mon, Dec 02, 2024, 04:43 PM
కొత్త లుక్ తో అదరగొడుతున్న నాగ చైతన్య Mon, Dec 02, 2024, 04:36 PM