త్వరలో డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్'

by సూర్య | Mon, Feb 26, 2024, 04:11 PM

దుష్యంత్ కటికనేని దర్శకత్వంలో టాలీవుడ్ ఎమర్జింగ్ టాలెంట్ హీరో సుహాస్ నటించిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' సినిమా ఫిబ్రవరి 2, 2024న విడుదల అయ్యింది. ప్రముఖ OTT ప్లాట్ఫారం ఆహా ఈ సినిమా యొక్క OTT హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా త్వరలో ఆహాలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు డిజిటల్ ప్లాట్ఫారం అధికారకంగా ప్రకటించారు.

ఈ సినిమాలో శివాని నగరం సుహాస్ కి జోడిగా నటిస్తుంది. బ్లాక్‌బస్టర్ పుష్పలో తన నటనకు ప్రసిద్ధి చెందిన జగదీష్‌ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రఖ్యాత నిర్మాత బన్నీ వాస్ మరియు దర్శకుడు వెంకటేష్ మహా ఈ ప్రాజెక్ట్‌ను సగర్వంగా సమర్పించారు, ధీరజ్ మొగిలినేని నిర్మించారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
ఈ నెల 31న విడుదల కానున్న భజే వాయు వేగం Tue, May 28, 2024, 08:25 PM
కళ్యాణ్ రామ్ నూతన చిత్రం గ్లింప్స్‌ విడుదల Tue, May 28, 2024, 08:24 PM
'ఓజీ' గురించి తాజా అప్‌డేట్‌ Tue, May 28, 2024, 08:23 PM
రూమర్స్‌ పై క్లారిటీ ఇచ్చిన నమిత Tue, May 28, 2024, 08:23 PM
భారీ బడ్జెట్ తో మహారాగ్ని Tue, May 28, 2024, 08:21 PM