'మూగ మనసులు' సాంగ్ లిరిక్స్

by సూర్య | Mon, Feb 26, 2024, 03:37 PM

మూగ మనసులు, మూగ మనసులు

మన్ను మిన్ను కలుసుకున్న సీమలో
నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో
జగతి అంటే మనమే అన్న మాయలో
సమయం అన్న జడ లేని హాయిలో
ఆయువే గేయమై స్వాగతించగా
తరలి రావటే చైత్రమా
కుహూ కుహూ కుహూ
స్వరాల ఊయలూగుతున్న కోయిలైనా వేళా

మూగ మనసులు, మూగ మనసులు


ఊహల రూపమా ఊపిరి దీపమా
నా చిరునవ్వుల వరమా
గాలి సరాగమా పూల పరాగమా
నా గత జన్మల రుణమా

ఊసులు బాసలు ఏకమైనా శ్వాసలో
నిన్నలు రేపులు లీనమైన నేటిలో
ఈ నిజం కదా అని తరతరాలు చదవని
ఈ కథే నిజమని కళలలోనే గడపనీ
వేరే లోకం చేరే వేగం పెంచే మైకం
మాననిలా తరమనీ
తారాతీరం తాకే దూరం
ఎంతో ఏమో అడగకే ఎవరిని

మూగ మనసులు, మూగ మనసులు

Latest News
 
' దేవర ' 20 డేస్ కలెక్షన్ Fri, Oct 18, 2024, 03:53 PM
ఓవర్సీస్ పార్టనర్ ని లాక్ చేసిన 'UI' Fri, Oct 18, 2024, 03:53 PM
'దేవర' కోసం సైఫ్ అలీఖాన్ భారీ రెమ్యునరేషన్ Fri, Oct 18, 2024, 03:42 PM
'మట్కా' ఫస్ట్ సింగల్ లిరికల్ షీట్ రిలీజ్ Fri, Oct 18, 2024, 03:38 PM
'రివాల్వర్ రీటా' టైటిల్ టీజర్ అవుట్ Fri, Oct 18, 2024, 03:33 PM