'సుందరం మాస్టర్' ఫస్ట్ వీకెండ్ గ్రాస్ ఎంతంటే...!

by సూర్య | Mon, Feb 26, 2024, 03:53 PM

కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో కమెడియన్ హర్ష చెముడు నటించిన 'సుందరం మాస్టర్' సినిమా ఫిబ్రవరి 23, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా విడుదలైన ఫస్ట్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా 4.68 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.


ఈ సినిమాలో నటి దివ్య శ్రీపాద ఒక ప్రముఖ పాత్రలో నటించారు. RT టీమ్‌వర్క్స్ మరియు గోల్‌డెన్ మీడియా పతాకంపై రవితేజ మరియు సుధీర్ కుమార్ కుర్ర ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
పవన్ కళ్యాణ్ OG మూవీ షూటింగ్ నుండి ఫొటోస్ రిలీజ్.... Fri, Oct 18, 2024, 12:20 PM
సీనియర్ నటి రమాప్రభ ఇంట విషాదం Fri, Oct 18, 2024, 10:25 AM
యాంకర్ ప్రదీప్ నూతన చిత్రం ప్రారంభం Thu, Oct 17, 2024, 11:47 PM
పుష్ప కోసం 1600 కిమీ సైకిల్ యాత్ర చేసిన అభిమాని Thu, Oct 17, 2024, 11:46 PM
‘రివాల్వర్ రీటా’ టీజర్ విడుదల Thu, Oct 17, 2024, 11:45 PM