మార్చి ఫ‌స్ట్ వీక్‌లో ఓటీటీలోకి ఈగ‌ల్

by సూర్య | Sat, Feb 24, 2024, 01:53 PM

మాస్ మ‌హారాజా ర‌వితేజ, అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్, కావ్య థాప‌ర్ జంట‌గా న‌టించిన చిత్రం ఈగ‌ల్. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా పీపుల్స్ మీడియా బ్యాన‌ర్‌పై టీజీ విశ్వ ప్ర‌సాద్ నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమా మిశ్ర‌మ స్పంద‌న తెచ్చుకున్నా రూ.50 కోట్ల‌కు పైగానే వ‌సూళ్లు రాబ‌ట్టి మంచి హిట్‌గా నిలిచింది.అయితే ఈ సినిమా ఓటీటీ,శాటిలైట్ హ‌క్కుల గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌టికి వ‌చ్చాయి. ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జాలు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, ఆహల‌తో పోటీ ప‌డి మరి ఈ టీవీ, ఈ టీవీ విన్  ఈగ‌ల్ చిత్ర ఓటీటీ, శాటిలైట్ రైట్స్ హ‌క్కుల‌ను ద‌క్కించుకుంది. మార్చి ఫ‌స్ట్ వీక్‌లో ఈటీవీ విన్ లో ఈగ‌ల్  సినిమా విడుద‌ల కానుండ‌గా ఉగాదికి టీవీలో ప్ర‌సారం కానున్న‌ట్లు స‌మాచారం.

Latest News
 
'డబుల్ ఇస్మార్ట్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Mon, Oct 21, 2024, 09:11 AM
వైట్ బాడీకాన్ డ్రెస్‌లో కియారా అద్వానీ Sun, Oct 20, 2024, 08:02 PM
విశ్వ‌క్‌సేన్‌ ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ విడుదల Sun, Oct 20, 2024, 07:16 PM
చీరకట్టులో అందంగా దీప్తి సునైనా Sun, Oct 20, 2024, 07:05 PM
మహిళా నిర్మాతలపై పోక్సో చట్టం కింద కేసు నమోదు Sun, Oct 20, 2024, 06:54 PM