దుబాయిలో గ్రాండ్‌గా 'గామా' అవార్డ్స్ వేడుక

by సూర్య | Sat, Feb 24, 2024, 10:29 AM

తెలుగు చిత్ర పరిశ్రమ మరో వేడుకకు సిద్దమైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గామా తెలుగు మూవీ అవార్డ్స్ 4వ ఎడిషన్ వేడుకలు మార్చి 3న దుబాయ్ లో జరగనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన కర్టెన్ రైజర్ ప్రోగ్రాం హైదరాబాద్ శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్యూరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న సంగీత దర్శ కుడు కోటి, జ్యూరీ సభ్యులు వి.ఎన్ ఆదిత్య, రఘు కుంచె, డీవీవీ దానయ్య, డింపుల్ హయాతి, సాయి రాజేశ్ తదితరులు హాజరై ఈ వేడుకకు సంబంధించిన ట్రోఫీని లాంచ్ చేశారు.

Latest News
 
మోడ్రన్ ఔట్ ఫిట్‌లో నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ అందాలు Sat, Oct 19, 2024, 09:03 PM
రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్‌ Sat, Oct 19, 2024, 08:54 PM
ఈ హాట్ బ్యూటీని పెళ్లాడనున్న సుప్రీమ్ హీరో? Sat, Oct 19, 2024, 08:54 PM
చండీ హోమం చేసిన రేణూ దేశాయ్‌ Sat, Oct 19, 2024, 08:39 PM
'గేమ్ ఛేంజర్' స్పెషల్ సాంగ్ కోసం భారీ బడ్జెట్ Sat, Oct 19, 2024, 07:42 PM