మోడ్రన్ ఔట్ ఫిట్‌లో నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ అందాలు

by సూర్య | Sat, Oct 19, 2024, 09:03 PM

రాధిక రాధిక రాధిక అంటూ 'టిల్లు స్క్వేర్' సినిమాలో సిద్దు జొన్నలగడ్డ పాట పాడారు. ఆ పాటలో ఉన్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అయినా సరే చాలా మంది జనాలకు నేహా శెట్టి గుర్తు వచ్చారు. రాధిక పేరు చెబితే ముందు గుర్తుకు వచ్చేది నేహా శెట్టి. 'డిజె టిల్లు' సినిమాలో క్యారెక్టర్ అంత పాపులర్ మరి.డీజే టిల్లు సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో గంట కొట్టిన నేహా శెట్టి  . 'డిజె టిల్లు' సినిమాలో నేహా శెట్టి క్యారెక్టర్ మోడరన్ కావచ్చు కానీ అక్కడ ట్రెడిషనల్ శారీలో ముఖ్యంగా బ్లాక్ సారీలో ఉన్న ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు నేహా శెట్టి మోడరన్ డ్రస్సులో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు.స్లీవ్ లెస్‌‌ టాప్, డెనిమ్ జీన్స్... ఈ డ్రెస్ నేహా శెట్టికి సూట్ అయినంతగా మరొక అమ్మాయికి సూట్ కాదేమో అనేంతలా మొహమాటలు లేకుండా ఫోజులు ఇచ్చారు. ప్రజెంట్ నెట్టింట ఈ ఫోటోలు చాలా వైరల్ అవుతున్నాయిడీజే టిల్లు సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో గంట కొట్టిన నేహా శెట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ ఏడాది టిల్లు స్క్వేర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ఆడియన్స్‌ను పలకరించింది నేహా. తాజాగా మోడ్రన్ ఔట్ ఫిట్‌లో కళ్లు చెదిరే అందాలు ఆరబోసింది. 



 



 



 


 


 


 

Latest News
 
మోడ్రన్ ఔట్ ఫిట్‌లో నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ అందాలు Sat, Oct 19, 2024, 09:03 PM
రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్‌ Sat, Oct 19, 2024, 08:54 PM
ఈ హాట్ బ్యూటీని పెళ్లాడనున్న సుప్రీమ్ హీరో? Sat, Oct 19, 2024, 08:54 PM
చండీ హోమం చేసిన రేణూ దేశాయ్‌ Sat, Oct 19, 2024, 08:39 PM
'గేమ్ ఛేంజర్' స్పెషల్ సాంగ్ కోసం భారీ బడ్జెట్ Sat, Oct 19, 2024, 07:42 PM