బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసిన మౌనిక

by సూర్య | Sat, Feb 24, 2024, 10:27 AM

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ భార్య భూమా మౌనిక ప్రగ్నెంట్ అనే విషయం తెలిసిందే. తాజాగా మౌనిక తన బేబీ బంప్ ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. బ్లాక్ డ్రెస్‌లో బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ.. 'నా జీవితం, నా పక్కన ఉండే వాళ్ళతో ఎప్పుడూ నన్ను ఆకర్షిస్తుంది. నన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడేలా చేస్తుంది' అంటూ మనోజ్‌ని, తన మొదటి కొడుకు ధైరవ్‌ని ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.


 






View this post on Instagram




A post shared by Telugu cinema muchatlu (@telugu_cinema_muchatlu)






Latest News
 
మోడ్రన్ ఔట్ ఫిట్‌లో నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ అందాలు Sat, Oct 19, 2024, 09:03 PM
రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్‌ Sat, Oct 19, 2024, 08:54 PM
ఈ హాట్ బ్యూటీని పెళ్లాడనున్న సుప్రీమ్ హీరో? Sat, Oct 19, 2024, 08:54 PM
చండీ హోమం చేసిన రేణూ దేశాయ్‌ Sat, Oct 19, 2024, 08:39 PM
'గేమ్ ఛేంజర్' స్పెషల్ సాంగ్ కోసం భారీ బడ్జెట్ Sat, Oct 19, 2024, 07:42 PM