ఓవర్సీస్ లో $2M క్లబ్ లో జాయిన్ అయ్యిన 'తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా'

by సూర్య | Wed, Feb 21, 2024, 08:34 PM

అమిత్ జోషి, ఆరాధనా సాహ్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటించిన తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా సినిమా ఫిబ్రవరి 9, 2024న థియేట్రికల్ విడుదల అయ్యింది. ఈ రొమాంటిక్ చిత్రం విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఓవర్సీస్ లో $2M  క్లబ్ లో జాయిన్ అయ్యినట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ సినిమాలో షాహిద్ కపూర్ సరసన కృతి సనన్ జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ధర్మేంద్ర ఒక ప్రముఖ పాత్రలో కనిపించనున్నారు. జియో స్టూడియోస్‌తో కలిసి మాడాక్ ఫిల్మ్స్ దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
100 కోట్ల మార్క్ దిశగా 'జాట్' Fri, Apr 18, 2025, 06:42 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'హిట్ 3' Fri, Apr 18, 2025, 06:38 PM
ఫుల్ స్వింగ్ లో 'చౌర్య పాఠం' ప్రమోషన్స్ Fri, Apr 18, 2025, 06:34 PM
'ముత్తయ్య' నుండి అరవైలా పాడుసోడు సాంగ్ రిలీజ్ Fri, Apr 18, 2025, 06:29 PM
'రెట్రో' ట్రైలర్ విడుదలకి టైమ్ ఖరారు Fri, Apr 18, 2025, 06:20 PM