GCC బాక్సాఫీస్‌ వద్ద 'బ్రహ్మయుగం' సెన్సేషన్

by సూర్య | Wed, Feb 21, 2024, 08:35 PM

రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'బ్రహ్మయుగం' చిత్రం ఫిబ్రవరి 15, 2024న విడుదల అయ్యింది. హారర్-థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ పాన్-ఇండియన్ చిత్రం GCC బాక్సాఫీస్‌ వద్ద విడుదలైన నాలుగు రోజులలో 147.8K అడ్మిట్స్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ఎల్ ఎల్ పి, వై నాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ నిర్మిస్తున్నారు.

Latest News
 
'హిట్ 3' ప్రమోషనల్ సాంగ్ విడుదలకి తేదీ లాక్ Thu, Apr 24, 2025, 04:29 PM
కార్తీక్ సుబ్బరాజ్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించిన నాని Thu, Apr 24, 2025, 04:26 PM
పూరి జగన్నాద్ - విజయ్ సేతుపతి చిత్రంలో విలన్ ఎవరంటే..! Thu, Apr 24, 2025, 04:19 PM
త్వరలో విడుదల కానున్న 'శుభం' ట్రైలర్ Thu, Apr 24, 2025, 04:12 PM
'సారంగపణి జాతకం' ఒక సామాన్యుల కథ - ప్రియదర్శి Thu, Apr 24, 2025, 04:03 PM