'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Wed, Feb 21, 2024, 08:32 PM

నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాకి మూవీ మేకర్స్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. త్వరలో ఈ సినిమా టీజర్ విడుదల కానుండడంతో అభిమానుల్లో, సాధారణ ప్రేక్షకుల్లో సందడి నెలకొంది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్-ఇండియా బిగ్గీ ప్రపంచవ్యాప్తంగా మే 9, 2024న విడుదల కానుంది. లాటెట్స్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మార్చి నుండి మొదలు అవుతుంది అని ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ బజ్.

ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తుంది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో కమల్ హాసన్, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్,మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ మరియు ఇతరులు కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ హై బడ్జెట్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'భైరవం'లోని గిచ్చమాకు సాంగ్ రిలీజ్ Fri, May 23, 2025, 04:49 PM
'బద్మషులు' ప్రమోషనల్ సాంగ్ ని లాంచ్ చేయనున్న ప్రముఖ హీరో Fri, May 23, 2025, 04:46 PM
యూట్యూబ్ మ్యూజిక్ ట్రేండింగ్ లో 'జూనియర్' ఫస్ట్ సింగల్ Fri, May 23, 2025, 04:41 PM
విడుదల తేదీని లాక్ చేసిన 'గ్యాంబ్లర్స్' Fri, May 23, 2025, 04:37 PM
'జైలర్ 2' షూటింగ్ పూర్తి అయ్యేది ఎప్పుడంటే...! Fri, May 23, 2025, 04:31 PM