మరో రెండు రోజులలో 'మలైకోట్టై వాలిబన్' డిజిటల్ ఎంట్రీ

by సూర్య | Wed, Feb 21, 2024, 04:52 PM

లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వంలో మాలీవుడ్‌ స్టార్ హీరో మోహన్‌లాల్ నటించిన పాన్-ఇండియన్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'మలైకోట్టై వాలిబన్' జనవరి 25, 2024న తెలుగుతో సహా పలు భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ విడుదల అయ్యింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 23న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది.

ఈ సినిమాలో రాధికా ఆప్టే, విద్యుత్ జమ్‌వాల్, సోనాలీ కులకర్ణి మరియు డానిష్ సైత్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. జాన్ మరియు మేరీ క్రియేటివ్ మాక్స్ ల్యాబ్స్ మరియు సెంచరీ ఫిల్మ్స్‌తో కలిసి ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాని నిర్మిస్తున్నారు.

Latest News
 
'కల్కి 2898 AD' సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ Sun, Apr 21, 2024, 09:54 PM
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న నిధి అగ ర్వాల్‌ Sun, Apr 21, 2024, 10:59 AM
రజినీ సినిమా నాగార్జున? Sun, Apr 21, 2024, 10:47 AM
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM