నైట్ షూటింగ్ ని జరుపుకుంటున్న 'సరిపోదా శనివారం'

by సూర్య | Wed, Feb 21, 2024, 04:35 PM

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ సరిపోదా శనివారం అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం ఆగస్ట్ 15, 2024న విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా గండిపేటలో నైట్ షూటింగ్ ని జరుపుకుంటున్నట్లు సమాచారం.


ఈ చిత్రంలో నానికి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. ఈ చిత్రంలో SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. DVV ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన DVV దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చారు.

Latest News
 
వార్‌ 2 సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ Fri, Oct 04, 2024, 12:53 PM
మంత్రి కొండా సురేఖను వదిలి పెట్టను : అఖిల్ అక్కినేని Fri, Oct 04, 2024, 11:21 AM
దసరా సందర్భంగా మత్తువదలరా 2 మూవీ టీమ్ నుంచి క్రేజీ ఆఫర్ Fri, Oct 04, 2024, 11:00 AM
గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న ఆయేషా ఖాన్ Fri, Oct 04, 2024, 10:39 AM
కొండా సురేఖ వ్యాఖ్యలపై రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్ Thu, Oct 03, 2024, 08:22 PM