'బ్రహ్మయుగం' UK లేటెస్ట్ కలెక్షన్స్

by సూర్య | Wed, Feb 21, 2024, 03:03 PM

రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'బ్రహ్మయుగం' చిత్రం ఫిబ్రవరి 15, 2024న విడుదల అయ్యింది. హారర్-థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ పాన్-ఇండియన్ చిత్రం ఎపిక్ ఫార్మాట్‌లో కూడా అందుబాటులో ఉంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా UK బాక్స్ఆఫీస్ వద్ద £17,961 వసూళ్లు చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ఎల్ ఎల్ పి, వై నాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ నిర్మిస్తున్నారు.

Latest News
 
'కల్కి 2898 AD' సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ Sun, Apr 21, 2024, 09:54 PM
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న నిధి అగ ర్వాల్‌ Sun, Apr 21, 2024, 10:59 AM
రజినీ సినిమా నాగార్జున? Sun, Apr 21, 2024, 10:47 AM
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM