హనుమాన్ నుంచి 'రఘునందన' సాంగ్ రిలీజ్

by సూర్య | Tue, Feb 20, 2024, 09:45 PM

తేజా సజ్జ హీరోగా నటించిన సినిమా 'హనుమాన్'. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ కి విడుదలై ఘన విజయం సాధించింది.తాజాగా ఈ సినిమా నుండి 'రఘునందన' వీడియో సాంగ్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. 


 


 


 

Latest News
 
రజినీ సినిమా నాగార్జున? Sun, Apr 21, 2024, 10:47 AM
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM
ఆదిత్య హాసన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 07:21 PM
'మనమే' టీజర్ కి భారీ స్పందన Sat, Apr 20, 2024, 07:10 PM