నెట్‌ఫ్లిక్స్‌లో 'యానిమల్' మ్యానియా

by సూర్య | Tue, Feb 20, 2024, 09:20 PM

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన పాన్-ఇండియా యాక్షన్ డ్రామా యానిమల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం జనవరి 26, 2024న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.


తాజాగా ఇప్పుడు నాన్-ఇంగ్లీష్ ఫిల్మ్ కేటగిరీలో నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ చార్ట్‌లలో ఈ చిత్రం ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తోందని ఇటీవలి డేటా వెల్లడిస్తోంది. వరుసగా మూడు వారాల పాటు 1.9 మిలియన్ల వీక్షణలతో గణనీయమైన వీక్షకుల సంఖ్యను సంపాదించి టాప్ 10 గ్లోబల్ చార్ట్‌లలో 8వ స్థానాన్ని సొంతం చేసుకుంది.

ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక రణబీర్‌తో రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ అండ్ సినీ1 స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.

Latest News
 
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM
ఆదిత్య హాసన్ తదుపరి చిత్రానికి టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 07:21 PM
'మనమే' టీజర్ కి భారీ స్పందన Sat, Apr 20, 2024, 07:10 PM
OTTలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన తమిళ మిస్టరీ థ్రిల్లర్ 'రణం' Sat, Apr 20, 2024, 07:08 PM