'చారి 111' థీమ్ సాంగ్ రిలీజ్

by సూర్య | Tue, Feb 20, 2024, 03:55 PM

TG కీర్తి కుమార్ దర్శకత్వంలో ప్రఖ్యాత తెలుగు హాస్యనటుడు వెన్నెల కిషోర్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'చారి 111' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా థీమ్ పూర్తి లిరికల్ వీడియోని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.


ఈ చిత్రం మార్చి 1, 2024న పెద్ద తెరపైకి రానుంది. ఈ ఫన్-ఫిల్డ్ స్పై థ్రిల్లర్ లో  సంయుక్త మహిళా కథానాయికగా నటించగా, సత్య, మురళీ శర్మ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బర్కత్ స్టూడియోస్ ప్రొడక్షన్‌ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి  సైమన్ కె కింగ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

Latest News
 
యాంకర్ ప్రదీప్ నూతన చిత్రం ప్రారంభం Thu, Oct 17, 2024, 11:47 PM
పుష్ప కోసం 1600 కిమీ సైకిల్ యాత్ర చేసిన అభిమాని Thu, Oct 17, 2024, 11:46 PM
‘రివాల్వర్ రీటా’ టీజర్ విడుదల Thu, Oct 17, 2024, 11:45 PM
మిస్ ఇండియా 2024 విన్నర్ నిఖిత పోర్వాల్‌ Thu, Oct 17, 2024, 11:43 PM
చిన్నారికి అండగా నిలిచిన రామ్ చరణ్, వీడియో వైరల్ Thu, Oct 17, 2024, 11:42 PM