150 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'ది కేరళ స్టోరీ'

by సూర్య | Tue, Feb 20, 2024, 03:41 PM

సుదీప్తో సేన్ దర్శకత్వంలో గ్లామర్ క్వీన్  అదా శర్మ నటించిన 'ది కేరళ స్టోరీ' చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని జీ5 తెలుగు సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 16, 2024న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ హిట్ సిరీస్ ఇప్పటివరకు 150 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని డిజిటల్ ప్లాట్ఫారం అధికారకంగా సోషల్ మీడియాలో పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.


యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన చిత్రంగా పేర్కొనబడిన ది కేరళ స్టోరీలో వెందు తానింధతు కాదు ఫేమ్ సిద్ధి ఇద్నాని, యోగితా బిహానీ, సోనియా బలానీ, విజయ్ కృష్ణ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై విపుల్ అమృతలాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News
 
'కల్కి 2898 AD' సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ Sun, Apr 21, 2024, 09:54 PM
ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న నిధి అగ ర్వాల్‌ Sun, Apr 21, 2024, 10:59 AM
రజినీ సినిమా నాగార్జున? Sun, Apr 21, 2024, 10:47 AM
'సింగం ఎగైన్' మాస్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ Sat, Apr 20, 2024, 07:25 PM
'బ్రహ్మాస్త్ర' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Sat, Apr 20, 2024, 07:23 PM