డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'బూట్‌కట్ బాలరాజు'

by సూర్య | Tue, Feb 20, 2024, 03:02 PM

శ్రీ కోనేటి దర్శకత్వంలో బిగ్ బాస్ తెలుగు ఫేమ్ సయ్యద్ సోహెల్ ర్యాన్ నటించిన 'బూట్‌కట్ బాలరాజు' చిత్రం ఫిబ్రవరి 2, 2024న విడుదల అయ్యింది. తాజాగా ఇప్పుడు ఈ రోలర్ కోస్టర్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం.


ఈ సినిమాలో మేఘలేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ, అవినాష్, సద్దాం, వివేక్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకి Md. పాషా నిర్మిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM