'ఆపరేషన్ వాలెంటైన్' ఫైనల్ స్ట్రైక్ అవుట్

by సూర్య | Tue, Feb 20, 2024, 03:03 PM

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తదుపరి చిత్రం ఆపరేషన్ వాలెంటైన్‌లో కనిపించనున్నాడు. ఈ ఏరియల్ థ్రిల్లర్ తో వరుణ్ తేజ్ బాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నాడు. ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఫైనల్ స్ట్రైక్ హిందీ వెర్షన్ ని సల్మాన్ ఖాన్ మరియు తెలుగు వెర్షన్ ని రామ్ చరణ్ విడుదల చేసినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ స్పెషల్ పోస్టర్ ని కూడా విడుదల చేసారు.

శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం ఈ సినిమా మార్చి 1, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో పరేష్‌ప్అహుజా, రుహాని శర్మ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాలో మానుషి చిల్లార్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రలో నటించాడు. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రినైసన్స్ పిక్చర్స్ నిర్మించాయి.

Latest News
 
'ది రాజా సాబ్' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 24, 2025, 07:22 PM
'అలప్పుజా జింఖానా' ప్రీమియర్ షోస్ కి భారీ రెస్పాన్స్ Thu, Apr 24, 2025, 07:11 PM
పూరి జగన్నాధ్ - విజయ్ సేతుపతి చిత్రానికి పరిశీనలలో క్రేజీ టైటిల్ Thu, Apr 24, 2025, 07:05 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'హిట్ 3' Thu, Apr 24, 2025, 06:59 PM
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'షష్ఠి పూర్తి' సెకండ్ సింగల్ Thu, Apr 24, 2025, 06:55 PM