మా' అధ్యక్షుడిగా నరేశ్‌ ప్రమాణస్వీకారం - కృష్ణ, కృష్ణం రాజు దంపతుల ఆశీస్సులు

by సూర్య | Fri, Mar 22, 2019, 08:14 PM

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు నరేశ్‌ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు.. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సూపర్ స్టార్ కృష్ణ దంపతులు, కృష్ణం రాజు దంపతులు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ హాజరయ్యారు..వీరితో పాటు ‘మా’ మాజీ అధ్యక్షుడు, శివాజీ రాజా కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం గమనార్హం.. మా ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేశారు.. ఈ సందర్భంగా ‘మా’ కోసం కంపోజ్ చేయించిన ప్రత్యేక గీతాన్ని సూపర్ స్టార్ కృష్ణ అయన సతీమణి నిర్మల చేతులమీదుగా విడుదల చేశారు.

Latest News
 
రేపే 'సిద్ధార్థ్ రాయ్‌' డిజిటల్ ఎంట్రీ Thu, May 02, 2024, 05:39 PM
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Thu, May 02, 2024, 05:37 PM
హారర్ సినిమాలను ఎందుకు చూడాలనుకుంటున్నాడో వెల్లడించిన పవర్ స్టార్ Thu, May 02, 2024, 05:35 PM
'శబరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, May 02, 2024, 04:50 PM
PVCU లో చేరాలని ఆకాంక్షించేవారిని ఆహ్వానిస్తున్నా హనుమాన్ దర్శకుడు Thu, May 02, 2024, 04:47 PM