కళ కి కులం మతం లేదు : ఎస్పీ బాలు

by సూర్య | Fri, Mar 22, 2019, 08:17 PM

మా అంటేనే అమ్మ.. ఈ కళ కి కులం మతం అంటూ బేధం లేదు.. అందరు కలిసి కట్టుగా ఈ సంస్థ యొక్క అభివృద్ధికి కృషి చేయాలనీ కోరుకుంటున్నాను అన్నారు  ప్రముఖ గాయకుడు, నటుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మా అసోసియేష‌న్ ప్ర‌మాణాస్వీకారాన్ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న మాట్లాడుతూ మా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అందరు కలిసికట్టుగా ఐకమత్యం తో పనిచేసి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారిని ఆదుకోవడమే.. అందుకోసం మా ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి.. మా సంస్థ కు ఏ అవసరం వచ్చినా నేను ఉంది సహాయం చేయడానికి రెడీ.. . ఈ కార్యక్రమానికి విజయనిర్మల గారు రావడం చాల గొప్ప విషయం.. అన్నారు..


 


 

Latest News
 
'రామంరాఘవం' లో నాయుడన్న పాత్రలో సునీల్ Thu, May 16, 2024, 07:48 PM
తెలుగు రాష్ట్రాలలో 'రాజు యాదవ్' ని విడుదల చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ Thu, May 16, 2024, 07:47 PM
దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్‌తో ఫహద్ ఫాసిల్ కొత్త చిత్రం Thu, May 16, 2024, 07:44 PM
'బాక్' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Thu, May 16, 2024, 07:43 PM
ఆఫీసియల్ : ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కల్కి 2898AD' Thu, May 16, 2024, 07:41 PM