'ఉస్తాద్' మొదటి సెలబ్రిటీ గెస్ట్ గా నేచురల్ స్టార్

by సూర్య | Sat, Dec 09, 2023, 09:00 PM

టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ OTTలో ఉస్తాద్ అనే గేమ్ షోతో అరంగేట్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ గేమ్ షో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ ETV విన్ లో ప్రసారం కానుంది. తాజాగా ఇప్పుడు, షో మేకర్స్ ఈ గేమ్ షోలో మొదటి సెలబ్రిటీ గెస్ట్ నాని వస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సెలబ్రిటీ గేమ్ షో డిసెంబర్ 15, 2023న ETV విన్‌లో ప్రీమియర్ కానుంది.

Latest News
 
ఎనిమిదేళ్ల వయసు నుంచే జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నా Mon, Sep 16, 2024, 08:45 PM
జానీ మాస్టర్‌పై ఓ యువతి అత్యాచారం కేసు Mon, Sep 16, 2024, 08:43 PM
జానీ మాస్టర్‌పై కొరియోగ్రాఫర్ అసోషియేషన్ సీరియస్ Mon, Sep 16, 2024, 08:42 PM
హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో ఏలియ‌న్ రోముల‌స్‌ Mon, Sep 16, 2024, 08:41 PM
‘ముఫాసా’కు వాయిస్‌ ఇవ్వనున్న మహేష్ బాబు Mon, Sep 16, 2024, 08:40 PM