నార్త్ అమెరికా బాక్స్ఆఫీస్ వద్ద $10 మిలియన్ క్లబ్ లో చేరిన 'యానిమల్'

by సూర్య | Sat, Dec 09, 2023, 08:34 PM

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన పాన్-ఇండియా యాక్షన్ డ్రామా యానిమల్ సినిమా గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద $10 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక రణబీర్‌తో రొమాన్స్ చేయనుంది. రణబీర్ కపూర్ ఈ సినిమాలో ఇంటెన్సివ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ అండ్ సినీ1 స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.

Latest News
 
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న‘12th ఫెయిల్' మూవీ Mon, Mar 04, 2024, 10:21 PM
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ టీజర్ రిలీజ్ Mon, Mar 04, 2024, 09:42 PM
OTT ప్లాట్‌ఫారమ్ ని లాక్ చేసిన 'షైతాన్' Mon, Mar 04, 2024, 08:03 PM
శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించిన 'గామి' బృందం Mon, Mar 04, 2024, 08:01 PM
AVD సినిమాస్ లో ఓపెన్ అయ్యిన 'భీమా' బుకింగ్స్ Mon, Mar 04, 2024, 07:58 PM