రేపు విడుదల కానున్న 'నాసామిరంగ' ఫస్ట్ సింగిల్

by సూర్య | Sat, Dec 09, 2023, 08:32 PM

విజయ్ బిన్ని దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'నా సామి రంగా' అనే టైటిల్ ని లాక్ చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, రేపు ఉదయం 11:35 గంటలకు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ని యెత్తుకెళ్లిపోవాలనిపిస్తుంది అనే టైటిల్ తో విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.

ఈ సినిమా సంక్రాంతి 2024 సీజన్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. నా సామి రంగ చిత్రంలో ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రానికి ఆకట్టుకునే కథాంశం మరియు సంభాషణలను ప్రసన్న కుమార్ రూపొందించారు. సంగీత మేధావి MM కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Latest News
 
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న‘12th ఫెయిల్' మూవీ Mon, Mar 04, 2024, 10:21 PM
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ టీజర్ రిలీజ్ Mon, Mar 04, 2024, 09:42 PM
OTT ప్లాట్‌ఫారమ్ ని లాక్ చేసిన 'షైతాన్' Mon, Mar 04, 2024, 08:03 PM
శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించిన 'గామి' బృందం Mon, Mar 04, 2024, 08:01 PM
AVD సినిమాస్ లో ఓపెన్ అయ్యిన 'భీమా' బుకింగ్స్ Mon, Mar 04, 2024, 07:58 PM