'నేరు' ట్రైలర్ అవుట్

by సూర్య | Sat, Dec 09, 2023, 08:24 PM

జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'నెరు' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమాలో మోహన్ లాల్ క్రిమినల్ లాయర్ గా కనిపించనున్నాడు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ సినిమాని డిసెంబర్ 21న విడుదల కానుంది. ఈ సినిమాలో ఆంటోని పెరుంబావూర్ మరియు ప్రియామణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నెరు చిత్రాన్ని మోహన్‌లాల్ స్వంత బ్యానర్ ఆశీర్వాద్ సినిమాస్ నిర్మిస్తుంది.

Latest News
 
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న‘12th ఫెయిల్' మూవీ Mon, Mar 04, 2024, 10:21 PM
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ టీజర్ రిలీజ్ Mon, Mar 04, 2024, 09:42 PM
OTT ప్లాట్‌ఫారమ్ ని లాక్ చేసిన 'షైతాన్' Mon, Mar 04, 2024, 08:03 PM
శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించిన 'గామి' బృందం Mon, Mar 04, 2024, 08:01 PM
AVD సినిమాస్ లో ఓపెన్ అయ్యిన 'భీమా' బుకింగ్స్ Mon, Mar 04, 2024, 07:58 PM