'యానిమల్' హిందీ వెర్షన్ లేటెస్ట్ కలెక్షన్స్

by సూర్య | Sat, Dec 09, 2023, 08:13 PM

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'యానిమల్' సినిమా గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, యానిమల్ సినిమా హిందీ వెర్షన్ ఒక శుక్రవారంలోనే ఇండియా వైడ్ గా 21.56 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం.

ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక రణబీర్‌తో రొమాన్స్ చేయనుంది. రణబీర్ కపూర్ ఈ సినిమాలో ఇంటెన్సివ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ అండ్ సినీ1 స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.

Latest News
 
'భైరవం' టీజర్‌ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Mon, Jan 20, 2025, 02:35 PM
ప్రాఫిట్ జోన్‌లోకి ప్రవేశించిన 'సంక్రాంతికి వస్తున్నాం' Mon, Jan 20, 2025, 02:29 PM
ఎర్ర చీరలో దివి వయ్యారాలు Mon, Jan 20, 2025, 02:10 PM
మోడ్రన్ డ్రస్ లో మడోన్నా సెబాస్టియన్ Mon, Jan 20, 2025, 02:08 PM
సినీ నటుడు విజయ్‌ రంగరాజు కన్నుమూత Mon, Jan 20, 2025, 12:38 PM