'గుంటూరు కారం' సెకండ్ సింగల్ ప్రోమో విడుదలకి టైమ్ లాక్

by సూర్య | Sat, Dec 09, 2023, 08:36 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి 'గుంటూరు కారం' అని టైటిల్ మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగల్ ని "ఓ మై బేబీ" అనే టైటిల్ తో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఇప్పుడు ఈ పాట ప్రోమో డిసెంబర్ 11 సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేయబడుతుంది అని సమాచారం.

జగపతిబాబు విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ జనవరి 12న థియేటర్లలోకి రానుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న‘12th ఫెయిల్' మూవీ Mon, Mar 04, 2024, 10:21 PM
విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' మూవీ టీజర్ రిలీజ్ Mon, Mar 04, 2024, 09:42 PM
OTT ప్లాట్‌ఫారమ్ ని లాక్ చేసిన 'షైతాన్' Mon, Mar 04, 2024, 08:03 PM
శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించిన 'గామి' బృందం Mon, Mar 04, 2024, 08:01 PM
AVD సినిమాస్ లో ఓపెన్ అయ్యిన 'భీమా' బుకింగ్స్ Mon, Mar 04, 2024, 07:58 PM