గుంటూరు కారం : ఈ తేదీన విడుదల కానున్న 'ఓహ్ మై బేబీ' సాంగ్

by సూర్య | Sat, Dec 09, 2023, 07:18 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి 'గుంటూరు కారం' అని టైటిల్ మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా ఇప్పుడు, ఈ సినిమా సెకండ్ సింగిల్‌ ని "ఓ మై బేబీ" అనే టైటిల్ తో డిసెంబర్ 13న విడుదల చేస్తున్నట్లు సమాచారం. మహేష్ బాబు, శ్రీలీల రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేసి ప్రకటించారు.

జగపతిబాబు విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ జనవరి 12న థియేటర్లలోకి రానుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM