'జోరుగాహుషారుగా' ట్రైలర్ ని లాంచ్ చేసిన బుచ్చిబాబుసానా

by సూర్య | Wed, Dec 06, 2023, 08:23 PM

అను ప్రసాద్ ప్రవీణ దర్శకత్వంలో విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ, మరియు సోను ఠాకూర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ "జోరుగ హుషారుగా" చిత్రం యొక్క ప్రోమోషన్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఈ సినిమా డిసెంబర్ 15, 2023న విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు, జోరుగాహుషారుగా ట్రైలర్ ని ఈరోజు ఉదయం స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబుసానా విడుదల చేసారు.

ఈ చిత్రంలో సాయికుమార్, రోహిణి, బ్రహ్మాజీ, చమ్మక్ చంద్ర, సతీష్ సారెపల్లి, జెమినీ సురేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రణీత్ సంగీత్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. షికార మరియు అక్షర ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
'కూలీ' ట్రైలర్ విడుదల తేదీ వెల్లడి Tue, Jul 15, 2025, 07:31 AM
'కుబేర' లోని శంకరా ఫుల్ వీడియో సాంగ్ విడుదల ఎప్పుడంటే..! Tue, Jul 15, 2025, 07:26 AM
నేడే సస్పెన్స్ థ్రిల్లర్‌ 'క' స్మాల్ స్క్రీన్ ఎంట్రీ Tue, Jul 15, 2025, 07:21 AM
మెగా స్టార్ చిత్రంలో మృణాల్ ఠాకూర్ Mon, Jul 14, 2025, 07:40 PM
వాయిదా పడనున్న 'మాస్ జాతర' విడుదల Mon, Jul 14, 2025, 07:34 PM