వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఆదిపురుష్'

by సూర్య | Wed, Dec 06, 2023, 08:28 PM

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన "ఆదిపురుష్" సినిమా  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తాజా అప్‌డేట్‌ ప్రకారం, ఈ ఎపిక్ డ్రామా తెలుగు వెర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డిసెంబర్ 10, 2023 సాయంత్రం 06.00 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో ప్రదర్శించబడుతుందని సమాచారం.


ఈ హై బడ్జెట్ మైథలాజికల్ మూవీలో ప్రభాస్ సరసన బ్యూటీ క్వీన్ కృతి సనన్ నటిస్తుంది. సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో లంకేష్ రోల్ చేయగా, సన్నీ సింగ్, విశాల్ సేథ్, దేవదత్తా నాగే, సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజయ్-అతుల్ జంటగా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. T-సిరీస్ అండ్ రెట్రోఫిల్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Latest News
 
రేపే 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ Sat, Mar 14, 2026, 04:48 PM
నేడు విడుదల కానున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ Sat, Mar 14, 2026, 04:23 PM
రెండోసారి తల్లైన నటి పూర్ణ Sat, Mar 14, 2026, 04:22 PM
'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతున్న 'బూకీ' Sat, Mar 14, 2026, 04:22 PM
అనసూయ పై తప్పుడు పోస్టులు పెడుతున్న వ్యక్తి అరెస్ట్ Sat, Mar 14, 2026, 04:19 PM