'ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌' AP/TS ప్రీ రిలీజ్ బిజినెస్

by సూర్య | Wed, Dec 06, 2023, 08:13 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంట్ హీరో నితిన్ తన 32వ చిత్రాన్ని రచయిత-దర్శకుడు వక్కంతం వంశీతో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ ఫిల్మ్‌లో నితిన్‌కి జోడిగా శ్రీలీల నటించనుంది. ఈ చిత్రానికి 'ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌ అనే టైటిల్‌ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 19.50 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.

డిసెంబర్ 8, 2023న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. రాజశేఖర్, రావు రమేష్, సంపత్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నితిన్ 32ని సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. హారిస్ జైరాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.


'ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌' ప్రీ రిలీజ్ బిజినెస్ ::::::::
నైజాం : 7.50 కోట్లు
సీడెడ్ : 3 కోట్లు
ఆంధ్రప్రదేశ్ : 9 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 19.50 కోట్లు

Latest News
 
ఈ వారం OTTలో విడుదల కానున్న సిరీస్ మరియు సినిమాలు Fri, Oct 18, 2024, 05:27 PM
అఖిల్ తదుపరి సినిమాపై తాజా అప్డేట్ Fri, Oct 18, 2024, 05:23 PM
డైరెక్టర్ జ్యోతి కృష్ణ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'హరి హర వీర మల్లు' టీమ్ Fri, Oct 18, 2024, 05:18 PM
'వేట్టైయన్' ప్రీక్వెల్ గురించి ఓపెన్ అయ్యిన దర్శకుడు Fri, Oct 18, 2024, 05:06 PM
సూర్యతో తన సినిమా గురించి షాకింగ్ విషయాలని వెల్లడించిన కార్తీక్ సుబ్బరాజ్ Fri, Oct 18, 2024, 05:03 PM