యువకుడిపై తెలుగు విల‌న్ కాల్పులు, అరెస్ట్..!

by సూర్య | Wed, Dec 06, 2023, 12:19 PM

యూపీలోని కౌన్‌కేదా ఖాద్రీ గ్రామంలోని త‌న పొలం స‌రిహ‌ద్దులో చెట్లు నరికే విషయంలో గొడ‌వ త‌లెత్త‌గా.. న‌టుడు భూపిందర్‌ సింగ్ కాల్పులు జ‌రిపాడు. కాల్పుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, మ‌రో యువ‌కుడు మ‌ర‌ణించాడు. దీంతో భూపిందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, భూపింద‌ర్ తెలుగు సినిమాల్లో ఎక్కువగా విలన్‌గా న‌టించాడు. తమ్ముడు, అన్నయ్య, దేవి పుత్రుడు, విలన్‌, అంజి వంటి చిత్రాలతో తెలుగువారికి దగ్గరయ్యాడు.

Latest News
 
ఆడపిల్లలను ఎలా గౌరవించాలో కొడుకులకు తల్లులే చెప్పాలి: కరీనా Wed, Oct 23, 2024, 10:27 AM
లాజిక్‌ మిస్సవ్వదు Tue, Oct 22, 2024, 11:29 PM
రామ్‌చరణ్‌ అరుదైన గౌరవం Tue, Oct 22, 2024, 11:28 PM
పెళ్లి పీటలెక్కనున్న రమ్య పాండియన్ Tue, Oct 22, 2024, 11:28 PM
ఆమెతో తప్పకుండా సినిమా చేస్తా Tue, Oct 22, 2024, 11:26 PM