'యానిమల్' 4 డేస్ కలెక్షన్స్ ఎంతంటే..?

by సూర్య | Wed, Dec 06, 2023, 12:06 PM

హ్యాండ్సమ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన 'యానిమల్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ హక్కులకు భారీగానే డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 200 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను దాదాపు 4000లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు.
సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన చిత్రం యానిమల్. డిసెంబర్ 1న రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రికార్డ్ కలక్షన్స్ సృష్టిస్తోంది. సోమవారానికి 425 కోట్లు గ్రాస్ కలెక్షన్లను క్రాస్ చేసింది. 210 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ ఈ మూవీ 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. లాంగ్ వీకెండ్ రన్ అయితే వెయ్యి కోట్లు మార్క్ ని దాటొచ్చని అంటున్నారు.

Latest News
 
కన్నడ స్టార్ హీరో యశ్‌ కీలక వ్యాఖ్యలు Wed, Oct 23, 2024, 12:42 PM
ప్రభాస్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే? Wed, Oct 23, 2024, 12:30 PM
ఆడపిల్లలను ఎలా గౌరవించాలో కొడుకులకు తల్లులే చెప్పాలి: కరీనా Wed, Oct 23, 2024, 10:27 AM
లాజిక్‌ మిస్సవ్వదు Tue, Oct 22, 2024, 11:29 PM
రామ్‌చరణ్‌ అరుదైన గౌరవం Tue, Oct 22, 2024, 11:28 PM