'ఈగల్' ఫస్ట్ సింగల్ అవుట్

by సూర్య | Tue, Dec 05, 2023, 09:02 PM

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమ్నేనితో తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ కి 'ఈగిల్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. రాహుల్ సిప్లిగంజ్ పాడిన "ఆడు మచా" అనే మొదటి సింగిల్ ను ఈరోజు మూవీ మేకర్స్ విడుదల చేసారు.

ఈ చిత్రం 13 జనవరి 2024న విడుదల కానుంది. థ్రిల్లర్‌ ట్రాక్ లో రానున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తుంది.

Latest News
 
మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగార్జున ఆహ్వానం Fri, Oct 25, 2024, 01:04 PM
14వ రోజు విశ్వం మూవీకి ఎన్ని కోట్లంటే? Fri, Oct 25, 2024, 11:34 AM
అనారోగ్యంతో రాన్ ఎలీ కన్నుమూత Fri, Oct 25, 2024, 10:51 AM
రష్మికకు సెక్యూరిటీ పెంపు.. కారణం ఏంటంటే? Thu, Oct 24, 2024, 08:18 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'పోటెల్' Thu, Oct 24, 2024, 07:47 PM