నానితో రొమాన్స్ చేయనున్న పూజా హెగ్డే?

by సూర్య | Tue, Dec 05, 2023, 08:59 PM

నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తు శౌర్యువ్ దర్శకత్వంలో తన కొత్త సినిమా హాయ్ నాన్నా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 7న భారీ స్థాయిలో విడుదల కానుంది. మరోవైపు, సిబి చక్రవర్తి దర్శకత్వంలో నాని కొత్త చిత్రానికి సంతకం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ ఇంకా రానప్పటికీ, ఈ వార్త టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వైరల్‌గా మారింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు పూజా హెగ్డే ని సంప్రదించినట్లు సమాచారం.

Latest News
 
'లక్కీ బాస్కర్' ప్రీ రిలీజ్ కి వెన్యూ లాక్ Fri, Oct 25, 2024, 03:55 PM
అల్లు అర్జున్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించిన నాగ వంశీ Fri, Oct 25, 2024, 03:51 PM
10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'రాజా సాబ్' మోషన్ పోస్టర్ Fri, Oct 25, 2024, 03:44 PM
'క' ట్రైలర్ అవుట్ Fri, Oct 25, 2024, 03:41 PM
అల్లు అర్జున్- త్రివిక్రమ్ మూవీపై బిగ్ అప్‌డేట్ Fri, Oct 25, 2024, 03:37 PM