'హాయ్ నాన్న' USA ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్

by సూర్య | Tue, Dec 05, 2023, 08:56 PM

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన రాబోయే పాన్-ఇండియన్ చిత్రం హాయ్ నాన్నా సినిమా ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తుంది. ఇప్పుడు తాజా రిపోర్ట్స్ ప్రకారం, హాయ్ నాన్నా USA ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్ 6667 టిక్కెట్లు అమ్ముడవగా 201 లొకేషన్ల నుండి $101k వాసులు చేసినట్లు సమాచారం.

ఈ చిత్రంలో శృతి హాసన్, బేబీ కియారా ఖన్నా, ప్రియదర్శి, జయరామ్ మరియు ఇతర లు ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 7, 2023న పలు భాషల్లో విడుదల కానుంది.

Latest News
 
'మా నాన్న సూపర్‌హీరో' నుండి కన్నీళ్లు లెవా వీడియో సాంగ్ అవుట్ Fri, Oct 25, 2024, 05:34 PM
'సారంగపాణి జాతకం' ఫస్ట్ సింగల్ విడుదల ఎప్పుడంటే...! Fri, Oct 25, 2024, 05:30 PM
2025 వేసవికి వాయిదా పడిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' విడుదల Fri, Oct 25, 2024, 05:25 PM
ముంబైలో పది ఫ్లాట్లను కొనుగోలు చేసిన బచ్చన్ ఫ్యామిలీ Fri, Oct 25, 2024, 05:21 PM
'లక్కీ బాస్కర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా స్టార్ డైరెక్టర్ Fri, Oct 25, 2024, 05:16 PM