ప్రముఖ నటుడు కన్నుమూత

by సూర్య | Tue, Dec 05, 2023, 11:24 AM

అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ షో CID ద్వారా పేరొందిన నటుడు దినేష్ ఫడ్నిస్ (57) చనిపోయారు. కాలేయ సంబంధిత సమస్యలతో డిసెంబర్ 1న ఆయన ముంబైలోని తుంగా ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి 12.08 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని CID షోలో దినేష్ సహనటుడు దయానంద్ శెట్టి వెల్లడించారు. 'CID'తో పాటు ప్రముఖ టీవీ షో 'తారక్ మెహతా కా ఊల్తా చష్మా'లో దినేష్ ఫడ్నిస్ అతిధి పాత్రలో కనిపించాడు.

Latest News
 
ఎనిమిదేళ్ల వయసు నుంచే జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నా Mon, Sep 16, 2024, 08:45 PM
జానీ మాస్టర్‌పై ఓ యువతి అత్యాచారం కేసు Mon, Sep 16, 2024, 08:43 PM
జానీ మాస్టర్‌పై కొరియోగ్రాఫర్ అసోషియేషన్ సీరియస్ Mon, Sep 16, 2024, 08:42 PM
హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో ఏలియ‌న్ రోముల‌స్‌ Mon, Sep 16, 2024, 08:41 PM
‘ముఫాసా’కు వాయిస్‌ ఇవ్వనున్న మహేష్ బాబు Mon, Sep 16, 2024, 08:40 PM