నైజాంలో 'భగవంత్ కేసరి' ఎంత వసూళ్లు చేసిందంటే.....!

by సూర్య | Mon, Dec 04, 2023, 06:05 PM

అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ ఇటీవల నటించిన 'భగవంత్ కేసరి' సినిమాతో నందమూరి బాలకృష్ణ వరుసగా హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా నైజాం రీజియన్ లో 14.50 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకోగా, లేటెస్ట్ రిపోర్ట్స్  ప్రకారం, ఈ సినిమా టోటల్ రన్ లో 19.04 కోట్లు వసూళ్లు చేసి క్లీన్ హిట్ గా నిలిచింది.

ఈ చిత్రంలో బాలకృష్ణకి జోడిగా కాజల్ అగర్వాల్ నటించింది. ఈ సినిమాలో శ్రీ లీల, శరత్‌కుమార్, అర్జున్ రాంపాల్, జీవన్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ నిర్మించింది. థమన్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లను అందించారు.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM