లెహంగాలో భూమిక !

by సూర్య | Mon, Dec 04, 2023, 11:48 AM

నాలుగు పదుల వయసు దాటినప్పటికీ భూమిక గ్లామర్ లో ఏమాత్రం పదును తగ్గలేదు. ఆమె తరచుగా పోస్ట్ చేసే పిక్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకర్షిస్తుంటాయి.ఒకప్పుడు టాలీవుడ్ హీరోలకు భూమిక లక్కీ హీరోయిన్. యువకుడు చిత్రంతో 2000లో హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక ఆల్ టైం క్లాసిక్ ఖుషి చిత్రంతో భూమిక పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఒక్కడు, సింహాద్రి చిత్రాలు భూమికని తిరుగులేని హీరోయిన్ గా నిలబెట్టాయి.కొంతకాలం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా భూమిక అలరించింది. ప్రస్తుతం భూమిక వయసు 44 ఏళ్ళు. సహజంగానే ఈ వయసులో హీరోయిన్ గా ఆఫర్లు తగ్గుతాయి. అక్క, వదిన తరహా పాత్రలు చేస్తూనే కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేస్తోంది. భూమిక చివరగా తెలుగులో సీతారామం, సీటిమార్ లాంటి చిత్రాల్లో నటించింది. నాలుగు పదుల వయసు దాటినప్పటికీ భూమిక గ్లామర్ లో ఏమాత్రం పదును తగ్గలేదు. ఆమె తరచుగా పోస్ట్ చేసే పిక్స్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. తాజాగా భూమిక సిగ్గు మొగ్గలేస్తున్నట్లుగా ఉన్న ఫోజులు సర్ప్రైజ్ అనే చెప్పాలి. భూమిక షేర్ చేసిన ఫొటోస్ తో నెటిజన్లు, అభిమానులు పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా నడుము సీన్ లో డైలాగులు పోస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నీలిరంగు లెహంగాలో భూమిక సిగ్గు మొగ్గలేస్తూ కవ్విస్తోంది. 45 ఏళ్ల వయసులో కుర్రాళ్ళని ఆకర్షించే స్ట్రక్చర్ తో భూమిక మెస్మరైజ్ చేస్తోంది. ఏకంగా నడుము నాభి అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. 


 


 


 


 





Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM