'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ డేట్ ఫిక్స్

by సూర్య | Sun, Dec 03, 2023, 08:34 PM

నితిన్‌ హీరోగా నటించిన సినిమా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. ఈ సినిమాకి వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయినిగా నటించింది. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ డిసెంబ‌ర్ 4న హైద‌రాబాద్‌ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌ లో జరగనుంది అని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.  


 

Latest News
 
మత్తు వదలరా పార్ట్-3 పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ రితీష్ రానా...? Wed, Sep 18, 2024, 11:31 PM
ఇంస్టాగ్రామ్ లో 'వెట్టయన్' ఫస్ట్ సింగిల్ కి భారీ రెస్పాన్స్ Wed, Sep 18, 2024, 09:05 PM
'తంగలన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్ Wed, Sep 18, 2024, 09:03 PM
రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉంది Wed, Sep 18, 2024, 05:53 PM
నాకు ఎటువంటి ఇబ్బంది లేదు Wed, Sep 18, 2024, 05:52 PM