'డుంకీ' పై విశ్వాసాన్ని వ్యక్తం చేసిన షారూఖ్ ఖాన్

by సూర్య | Sun, Dec 03, 2023, 03:56 PM

పఠాన్ మరియు జవాన్ చిత్రాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ ఇండస్ట్రీ హిట్స్ సాధించిన షారుఖ్ ఖాన్ డుంకీ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. భారతీయ సినిమాలో అత్యుత్తమ ప్రతిభావంతులలో ఒకరైన రాజ్‌కుమార్ హిరానీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.


తాజాగా SRK ట్విట్టర్‌లో తన అభిమానులతో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. అతని అభిమాని ఒకరు SRKని సార్, నా తల్లిదండ్రులు డుంకీని ఇష్టపడతారా? అని అడిగినపుడు దానికి  షారుఖ్ ఖాన్ బదులిస్తూ, వారు దీన్ని విపరీతంగా ఇష్టపడతారు.  అని బదులిచ్చారు. డుంకీ చాలా ఫన్నీగా మరియు చాలా ఎమోషనల్‌గా ఉంటుందని బాలీవుడ్ బాద్షా పేర్కొన్నాడు.


ఈ ఎమోషనల్ కామెడీ ఎంటర్‌టైనర్ లో తాప్సీ, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 21న డుంకీ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Latest News
 
అక్కడ అసభ్యంగా తాకాడంటూ అనితా హస్సానందని ఎమోషనల్ ! Fri, Sep 20, 2024, 08:29 PM
లండన్ వెకేషన్ లో రవీనా టాండన్ Fri, Sep 20, 2024, 08:15 PM
ఆఫీసియల్ : 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Fri, Sep 20, 2024, 08:10 PM
'ది గోట్' నుండి చిన్న చిన్న కనగల్ వీడియో సాంగ్ రిలీజ్ Fri, Sep 20, 2024, 08:07 PM
'తంగలన్' లోని మనకి మనకి సాంగ్ కి భారీ రెస్పాన్స్ Fri, Sep 20, 2024, 08:03 PM