బిగ్ బాస్ 7 తెలుగు - మొదటి ఫైనలిస్ట్ గా నిలిచింది ఎవరు?

by సూర్య | Sun, Dec 03, 2023, 01:30 PM

బిగ్ బాస్ 7 తెలుగు ముగింపు దశకు చేరుకుంది. బిగ్ బాస్ షో మేకర్స్ ఫైనల్ టిక్కెట్‌ కి కొన్ని టాస్క్ లను పెట్టారు. ఈ ఫైనల్ టికెట్ ని అర్జున్ సొంతం చేసుకొని బిగ్ బాస్ ఏడవ సీజన్‌లో మొదటి ఫైనలిస్ట్ గా నిలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అర్జున్ ఈ వారం నామినేషన్స్ లో ఉండగా, ఎలిమినేషన్ ప్రమాదంలో కూడా ఉన్నాడు. ఈ వరం సేవ్ అయితే మాత్రమే అర్జున్ ఫైనలిస్ట్ కావచ్చు. కాబట్టి, షోలో అతనికి ఇది టెన్షన్ మూమెంట్. అర్జున్ ఐదవ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి తన పటిష్టమైన గేమ్ తో అందరిని తన వయిపు తిప్పుకున్నాడు. మరి రానున్న రోజులలో ఎం అవుతుందో చూడాలి.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM