సంప్రదాయ దుస్తుల్లో లావణ్య త్రిపాఠి

by సూర్య | Sun, Dec 03, 2023, 08:48 AM

మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత  బ్యూటీఫుల్ లుక్స్ లో నెట్టింట అదరగొడుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా చీరకట్టులో రాయల్ లుక్ తో కట్టిపడేసింది. యూపీ బ్యూటీ, లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత వీరిద్దరూ ఈనెల మొదటి వారంలో పెళ్లి పీటలు ఎక్కారు. వరుణ్ - లావణ్య పెళ్లి ఇటలీలో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో రిసెప్షన్ నిర్వహించారు. అయితే వీరి పెళ్లికి ప్రత్యేకమైన దుస్తుల్లో ఆకర్షించారు. బ్యూటీఫుల్ అవుట్ ఫిట్లలో ఆకట్టుకున్నారు. దీపావళికే మెగా కోడలిగా కొణిదెల వారింట అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే పెళ్లి బిజీ నుంచి ఫ్రీ అయ్యి.. తన అభిమానులతో మెమోరబుల్ మూవెంట్స్ ను పంచుకుంటోంది. ప్రస్తుతం బ్యూటీఫుల్ అవుట్ ఫిట్లలోని తన ఫొటోలను షేర్ చేస్తోంది. ఇప్పటికే స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో మెగా కోడలు ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. సూపర్ గా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది. వరుస ఫొటోలతో కట్టిపడేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో మెరిసింది. సంప్రదాయ దుస్తుల్లో లావణ్య త్రిపాఠి అచ్చమైన తెలుగమ్మాయిలా ఆకట్టుకుంది. రెడ్ శారీలో రాయల్ లుక్ ను సొంతం చేసుకుంది. తన బ్యూటీఫుల్ స్టిల్స్ తో కట్టిపడేసింది. 


 


 





Latest News
 
దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు Sun, Jan 12, 2025, 09:13 PM
'మజాకా' ఆన్ బోర్డులో ప్రముఖ నటి Sun, Jan 12, 2025, 09:07 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'గరివిడి లక్ష్మి' ఫస్ట్ సింగల్ Sun, Jan 12, 2025, 09:03 PM
'నాగబంధం' నుండి రుద్రా లుక్ ని లాంచ్ చేయనున్న రానా Sun, Jan 12, 2025, 08:59 PM
23 ఏళ్ళ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న నాగ్ హీరోయిన్ Sun, Jan 12, 2025, 08:51 PM