by సూర్య | Sat, Dec 02, 2023, 03:53 PM
టాలీవుడ్ హీరో నితిన్, వక్కంతం వంశీ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్'. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండగా. సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఒలే ఒలే పాపాయి’ అంటూ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఫుల్ సాంగ్‌ను డిసెంబర్ 04న విడుదల చేయనున్నారు. ఈ మూవీ డిసెంబరు 8న రిలీజ్ కానుంది.
Latest News