మన్సూర్ పై చర్యలు తీసుకోవద్దు: నటి త్రిష

by సూర్య | Sat, Dec 02, 2023, 02:55 PM

తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్‌పై చర్యలు తీసుకోవద్దని హీరోయిన్ త్రిష అన్నారు. కొన్ని రోజుల క్రితం త్రిషపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. త్రిషకు లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని లేఖ పంపారు. మన్సూర్ క్షమాపణలు చెప్పాడని, అతని పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆమె బదులిచ్చిందని పోలీసులు తెలిపారు.

Latest News
 
ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న‘అబ్రహాం ఓజ్లర్‌’ మూవీ Fri, Mar 01, 2024, 11:35 PM
UK మరియు ఐర్లాండ్ లో 'బ్రహ్మయుగం' 14 రోజులలో ఎంత వసూళ్లు చేసినదంటే...! Fri, Mar 01, 2024, 09:15 PM
'UI' ఆడియో రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ మ్యూజిక్ లేబెల్ Fri, Mar 01, 2024, 09:13 PM
ఆఫీసియల్ : 'హనుమాన్' OTT ఎంట్రీకి తేదీ ఖరారు Fri, Mar 01, 2024, 09:11 PM
డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'ప్రేమలు' Fri, Mar 01, 2024, 09:10 PM