క్యాజువల్ లుక్‏లో భూమిక చావ్లా !

by సూర్య | Sat, Dec 02, 2023, 03:49 PM

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని హీరోయిన్ భూమిక చావ్లా. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించింది ఈ హీరోయిన్.2000లో యువకుడి తో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఏడాది పవన్ నటించిన ఖుషీ తో సూపర్ హిట్ అందుకుంది.తర్వాత చిరంజీవి, మహేష్ బాబు, వెంకటేష్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ పలు చిత్రాల్లో నటించింది.దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించిన ఈ భామ.. పెళ్లి తర్వాత లకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు రీఎంట్రీతో ప్రేక్షకులను అలరిస్తుంది.తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. క్యాజువల్ లుక్‏లో యాపిల్ గర్ల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


 





Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM