ఆ సెన్సేషనల్ బ్యూటీ పేరు తృప్తి దిమ్రి

by సూర్య | Sat, Dec 02, 2023, 02:26 PM

రష్మిక మందన హీరోయిన్ అయినప్పటికీ మరో ముద్దు గుమ్మని సందీప్ న్యూడ్ సీన్ లో నటింపజేశాడు. రణబీర్ కపూర్ తో కలసి ఆమె న్యూడ్ సన్నివేశంలో రెచ్చిపోయింది.రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ మూవీ యానిమల్. శుక్రవారం రోజు విడుదలైన ఈ చిత్రం సందీప్ స్టైల్ లోనే ఉంటూ ఆకట్టుకుంటోందని ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే కొంతవరకు క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూలు కూడా వచ్చాయి. కానీ టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద యానిమల్ చిత్రం హంగామా చేస్తోంది. అదే విధంగా సందీప్ చిత్రాల్లో ఉండే ఘాడమైన బోల్డ్ రొమాన్స్ కూడా ఈ చిత్రంలో ఉంది. రష్మిక మందన హీరోయిన్ అయినప్పటికీ మరో ముద్దు గుమ్మని సందీప్ న్యూడ్ సీన్ లో నటింపజేశాడు. రణబీర్ కపూర్ తో కలసి ఆమె న్యూడ్ సన్నివేశంలో రెచ్చిపోయింది. ఆ సెన్సేషనల్ బ్యూటీ పేరు తృప్తి దిమ్రి. 29 ఏళ్ల వయసున్న ఈ యంగ్ బ్యూటీ ఒక్క న్యూడ్ సీన్ తో కుర్రాళ్ళ హాట్ ఫేవరిట్ గా మారిపోయింది. తృప్తి గురించి తెలుసుకునేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. తృప్తి దిమ్రి 2017లో శ్రీదేవి నటించిన మామ్ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. అప్పటి నుంచే తృప్తి సినీ ప్రయాణం మొదలైంది. యానిమల్ మూవీలో రణబీర్ నటన ఒకెత్తయితే ఈ ఒక్క న్యూడ్ సీన్ మరో ఎత్తు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తృప్తి ఏమాత్రం తడబాటు లేకుండా ఆ సన్నివేశంలో రచ్చ చేసింది. 


 


 ఆ సన్నివేశానికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అయితే వెంటనే యానిమల్ చిత్ర యూనిట్ స్పందించి ఆ దృశ్యాలని సోషల్ మీడియా నుంచి తొలగించింది. ఇలాంటి బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయి కాబట్టే సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని 'ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది. తృప్తి బికినీ ధరించి కూడా ఘాటైన సొగసుతో మంటలు పెడుతోంది. మొత్తంగా తృప్తి యానిమల్ చిత్రంలో అవసరమైన క్రేజ్ పొందేసింది. యానిమర్ తర్వాత తృప్తి కి మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయం అని సినీ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. 


 


 

Latest News
 
UK మరియు ఐర్లాండ్ లో 'బ్రహ్మయుగం' 14 రోజులలో ఎంత వసూళ్లు చేసినదంటే...! Fri, Mar 01, 2024, 09:15 PM
'UI' ఆడియో రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ మ్యూజిక్ లేబెల్ Fri, Mar 01, 2024, 09:13 PM
ఆఫీసియల్ : 'హనుమాన్' OTT ఎంట్రీకి తేదీ ఖరారు Fri, Mar 01, 2024, 09:11 PM
డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'ప్రేమలు' Fri, Mar 01, 2024, 09:10 PM
162.5K లైక్‌లను సొంతం చేసుకున్న 'గామి' ట్రైలర్ Fri, Mar 01, 2024, 09:08 PM